Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Fri Sep 13 11:17:16 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 566506
Aug 25 (06:57) New South Coast Railway Zone to be Established in Visakhapatnam
16932 views
0

News Entry# 566506   
  Past Edits
Aug 25 2024 (06:57)
Station Tag: Guntur Junction/GNT added by NaagendraV/309158
Stations:  Guntur Junction/GNT  
Mudasarlova: ‘విశాఖ రైల్వే జోన్‌’కు ముడసర్లోవ స్థలమే!

The Andhra Pradesh government is taking steps to establish a new South Coast Railway zone with headquarters in Visakhapatnam. The state government is allocating 52 acres of land for the zone office. The land was initially allocated to the railways but had been encroached upon. The GVMC has confirmed that there...
more...
are no encroachments on the land and will soon hand it over to the railways.

Andhra Pradesh government Visakhapatnam mein 'South Coast Railway zone' banane ke liye kadam utha raha hai. Zone office ke liye 52 acre jameen alag ki ja rahi hai. Pehle yeh jameen railways ko di gayi thi lekin uspe kabza ho gaya tha. GVMC ne confirm kiya hai ki jameen pe koi...
more...
encroachment nahin hai aur jaldi hi railways ko de di जाएगी.

Rail News
16312 views
0

Aug 25 (06:58)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6167507-1              
Article Source:

విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా’ రైల్వే జోన్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జోన్‌ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనలో కీలక ప్రాజెక్టుల మీద సమీక్షించారు.

52
...
more...
ఎకరాల అప్పగింత దిశగా అడుగులుఆక్రమణలు లేవని జీవీఎంసీ అధికారుల నివేదిక



ఈనాడు, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా’ రైల్వే జోన్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జోన్‌ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనలో కీలక ప్రాజెక్టుల మీద సమీక్షించారు. ఈ సందర్భంగా రైల్వే జోన్‌కు సంబంధించిన భూములు అప్పగించాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ను ఆదేశించారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ జోరందుకుంది. విశాఖ నగరంలోని చినగదిలి పరిధి ముడసర్లోవ వద్ద గతంలో రైల్వేకు కేటాయించిన భూములను జీవీఎంసీ, రైల్వే అధికారులు పరిశీలించారు. 52 ఎకరాల వాస్తవ స్థితిని పరిశీలించి.. హద్దులు నిర్ణయించి.. ఎటువంటి ఆక్రమణలు లేవని గుర్తించి జీవీఎంసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీన్ని త్వరలోనే రైల్వేకు పంపించి బదిలీ ప్రక్రియ పూర్తిచేయనున్నారు.

రైల్వే అధికారులు ఆ స్థలాన్ని తీసుకునేందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ వివాదాలను పూర్తిస్థాయిలో పరిష్కరించి అప్పగించాలని కోరుతున్నారు. గతంలో ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకోగా వారందర్నీ ఖాళీ చేయించారు. అప్పట్లో రైల్వే అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లగా వారి మీదే కేసులు పెట్టారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పూర్తిహక్కులతో, ప్రహరీ నిర్మించి స్థలాన్ని అప్పగించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. ఈ స్థలంపై తొలుత రైల్వే కొంత విముఖత చూపింది. అయితే ప్రత్యామ్నాయ స్థలాలు విశాఖకు దూరంగా ఉండడం, జోన్‌ కార్యాలయం విశాఖకు దూరంగా ఉంటే బాగోదన్న ఉద్దేశంతో ముడసర్లోవలోనే ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతున్నారు.

#SCoR
#GNT
#VSKP
#Andhrarailinfra
#GTL
#BZA

Translate to English
Translate to Hindi

8845 views
0

Aug 25 (07:26)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6167507-2               Past Edits
need to learn, how to put the ball on others court. some how delay added.
Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy