చెన్నై: దిండుగల్ సమీపం తామరైపట్టి వద్ద బోగీ నుంచి జారిపడ్డ ప్రయాణికుడి కోసం పాండియన్ ఎక్స్ప్రెస్ రైలు ఆరు కిలోమీటర్లు వెనక్కి నడిచింది. గాయపడిన ఆ ప్రయాణికుడిని ఆ రైలులో ఎక్కించి పక్క స్టేషన్లో చేర్చి...
వేగంగా వెళ్తున్న రైలు... ఒక్కసారిగా 6 కి.మీ. వెనక్కి నడిచింది