విశాఖ-రాయపూర్ ఎక్స్ప్రెస్ సమయంలో మార్పు
విశాఖ- రాయపూర్ (08528) ఎక్స్ప్రెస్ సమయాన్ని అక్టోబరు 1 నుంచి మార్పు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి తెలిపారు.
ఈ రైలు తెల్లవారుజామున 4.25 గంటలకు బదులు ఉదయం 6.30 గంటలకు విశాఖ నుంచి...
more... బయలుదేరుతుందన్నారు. ఉదయం 6.30 గంటలకు విశాఖ నుంచి బయలు దేరే విశాఖ-కొరాపుట్ (08546) ప్రత్యేక రైలుకు రాయపూర్ రైలు బోగీలను జత చేసి రాయగడ వరకు నడపనున్నట్లు తెలిపారు.
please wait...Translate to EnglishVisakh-rayapoor express time mai change avthundhi
Visakh- rayapoor (08528) express time ni October 1 nunchi change cheyandi annatu valther senior dcm A.K. Tripathi teliyaru.
Ee railu tellavarujamuna 4.25 gantalu badulu udayam 6.30 gantalu visakh nunchi bayaluderuthundanaru. Udayam 6.30 gantalu visakh nunchi bayalu dere visakh-koraput (08546) prathyeka railuku rayapoor railu bogilani jath chesi rayagada varaku nadapanunatu teliyaru.