పెద్దపల్లి: ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో మంటలు చెలరేగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. హైదరాబాద్ నుంచి రాయచూరుకి రైలు ద్వారా తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్ బోగీలో మంటలు చెలరేగాయి. పెద్దపల్లిలోని చీకురాయిలో రైలుని అధికారులు...
ఆక్సిజన్ సిలిండర్ల బోగిలో చెలరేగిన మంటలు