బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని. ఈ ‘యాస్’ తుపాను రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగాను మారుతుందని అమరావతి వాతావరణశాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
...
Yaas: తుపాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు: ఐఎండీ హెచ్చరిక