ఖన్ద్వా: వేగంగా వెళుతున్న రైలు ధాటికి పక్కనే ఉన్న రైల్వే కార్యాలయం కూలిపోవడం గురించి ఎప్పుడూ వినివుండం. ఇటువంటి విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బుర్హాన్పూర్ జిల్లాలోని నేపానగర్ - అసిఘర్ మధ్య ఈ ప్రమాదం...
గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన రైలు... ఆ ధాటికి కూలిన స్టేషన్ కార్యాలయం!