తాండూరు, మే 25: ముంబై-హైదరాబాద్ మధ్య 711 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. నేషనల్ హై స్పీడ్ రైలు కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 6 కారిడార్లలో హై స్పీడ్ ట్రాక్లను నిర్మించనుంది....
బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు ఏరియల్ సర్వే