భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్లు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. పశ్చిమ రైల్వే 3591 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది....
Railway Jobs: రైల్వేలో 3591 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు