హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : హైదరాబాదు- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు స్థానిక నూజివీడు రైల్వేస్టేషనులో శాశ్వత హాల్టు మంజూరయ్యింది. గత ఏడాది జులై 7వ తేదీన షరతులతో కూడిన తాత్కాలిక హాల్టు మంజూరు చేసిన...
Permanent Halt at Nuzvid stn for Janmabhoomi Exp