Article source:
కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ప్రకటించిన తర్వాత వాల్తేరు డివిజన్‌కు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూవస్తుంది. 2019లో ప్రకటన వెలువడినా..ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది.
ఎక్కడికక్కడ...
more... ఆగిపోతున్న అభివృద్ధి పనులు
‘దక్షిణ కోస్తా’ జాప్యంతో అంతా నష్టమే
వాల్తేరు డివిజన్‌కు తగ్గిపోతున్న ప్రాధాన్యం
ఈనాడు, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ప్రకటించిన తర్వాత వాల్తేరు డివిజన్‌కు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూవస్తుంది. 2019లో ప్రకటన వెలువడినా..ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) పూర్తయింది. అది రైల్వేబోర్డుకు చేరింది. అనంతరం జరగాల్సిన ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. రాయగడ డివిజన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో జోన్ అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు సమీక్షలు, మాటలతో సరిపెట్టేస్తు వచ్చారు. కూటమి ప్రభుత్వంలో భాజపా భాగస్వామ్యం అయినందున... రాజకీయపరంగా రైల్వేబోర్డు, రైల్వేమంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెస్తే వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుందని పలువురి సూచన.
ఎన్నో రూపాల్లో...
సబ్‌డివిజన్‌తో సరిపెడతారా?
వాల్తేరు డివిజన్‌కు బదులు విశాఖలో సబ్‌డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు గతంలో రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించారు. దీని ద్వారానే రైల్వే ఆస్తులు, రైళ్ల నిర్వహణ, ఇతర ప్రాజెక్టులను పర్యవేక్షించనున్నారు. ఏడీఆర్ఎం స్థాయి అధికారిని ఇక్కడ నియమించనున్నారు. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్ కావాలని డిమాండు చేస్తున్నారు. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత వరకు కృషి చేసి సఫలీకృతం కాగలరో వేచి చూడాలి.
విశాఖకు రాకుండా..
ప్రయాణికుల డిమాండుకు తగ్గట్టు రైళ్లను కేటాయించడంలో విశాఖపై తూర్పుకోస్తా రైల్వే తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇతర జోన్లకు చెందిన రైళ్లు నడుస్తున్నా హాల్టింగ్ విషయంలోనూ అప్రాధాన్యం ఇస్తున్నారు. పలు ప్రత్యేక రైళ్లు విశాఖకు రాకుండానే గోపాలపట్నం- దువ్వాడ మీదుగా వెళ్లిపోతున్నాయి. కొత్త కోచ్‌లను ఇతర డివిజన్లకు కేటాయిస్తున్నా...వాల్తేరుకు మొండిచేయి చూపుతున్నారు.
#SCOR #APRailwayInfra #BZA #GTL #GNT #VSKP
please wait...Translate to EnglishThe central government announced a South Coast Railway Zone based in Visakhapatnam, but it looks like the Walther division is losing its importance slowly. Even though the announcement came out in 2019, there's been a lot of delay in getting things set up, and now it’s causing all kinds of losses.
With the South Coast stuff dragging on, all development work is stuck.
The priority for Walther division is dropping.
So, since the announcement about the South Coast Railway Zone is made, the focus on the Walther division is fading out. Even though the detailed project report is done and sent to the railway board, the process after that has just stopped. Plans for the Rayagada division are moving fast, but the zone issue keeps popping back up. There's been a lot of talk and reviews going in circles. Since BJP is part of the coalition government... if they push the railway board and ministry politically, this whole process might speed up, as some folks are suggesting.
In many ways...
Are they gonna replace with a sub-division?
In the past, the railway board got a report about setting up a sub-division in Visakh instead of Walther division. This is supposed to help manage railway assets, train operations, and other projects. They’re planning to appoint someone at the level of ADRM here. But the locals are demanding they want a zone with the Walther division. We'll just have to wait and see how hard the officials and public representatives work to make it happen.
Don’t want it coming to Visakh...
There are complaints that East Coast Railway is ignoring Visakhapatnam big time when it comes to allocating trains based on passenger demand. Even though trains from other zones are running, Visakh is getting the short end of the stick when it comes to stops. Many special trains pass through without stopping at Visakh, going through Gopalapatnam-Duvvada instead. Even while giving out new coaches to other divisions... they’re giving Walther a cold shoulder.